ఫలించని ప్రభుత్వ చర్యలు! | 600 kg of marijuana seized | Sakshi
Sakshi News home page

ఫలించని ప్రభుత్వ చర్యలు!

Published Mon, Sep 22 2014 8:44 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM

గంజాయి(ఫైల్ ఫొటో)

గంజాయి(ఫైల్ ఫొటో)

విశాఖపట్నం: ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా గంజాయి ఉత్పత్తిని, అక్రమ రవాణాని అరికట్టలేకపోతోంది. పోలీసులు ఓ పక్క వందల కిలోల గంజాయిని పట్టుకుంటూ, పలువురిని అరెస్ట్ చేస్తున్నా ఫలితం ఉండటంలేదు. ఏజన్సీలో గంజాయి తోటలను పెంచుతూనే ఉన్నారు. గంజాయి అక్రమరవాణా యధేచ్ఛగా కొనసాగుతూనే ఉంది.

విశాఖ ఏజన్సీలో పోలీసులు భారీస్థాయిలో గంజాయిని పట్టుకున్నారు. ముంచంగిపుట్టి మండలం పోలాపుట్టు వద్ద 600 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement