వైద్యులకు 63 ఏళ్ల దాకా కొలువు
Published Thu, Jun 1 2017 1:51 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
సాక్షి, అమరావతి/గుంటూరు మెడికల్: రాష్ట్రంలో వైద్యులకు ఇప్పటివరకూ 60 ఏళ్లుగా ఉన్న పదవీ విరమణ వయసును ప్రభుత్వం 63 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య విద్యా సంచాలకులు, వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్యశాఖలో పని చేస్తున్న పీజీ వైద్యులు, పీజీ డిప్లొమా వైద్యులందరికీ ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొన్నారు.
Advertisement
Advertisement