ట్రాక్టర్ బోల్తా: 8 మందికి గాయాలు | 8 injured as tractor over turns | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా: 8 మందికి గాయాలు

Published Thu, Nov 5 2015 4:17 PM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM

8 injured as tractor over turns

ఆత్మకూరు (నెల్లూరు జిల్లా) : ఆత్మకూరు మండలం బోగేరు వద్ద గురువారం ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లక్కరాజుపల్లి గ్రామానికి చెందిన 8 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement