హైదరాబాద్ : అభం శుభం తెలియని చిన్నారిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన హైదరాబాద్ కేపీహైచ్‌బీ పరిధిలోని గోపాల్ రెడ్డి లేఅవుట్‌లో గురువారం సాయంత్రం వెలుగుచూసింది. బాలిక(8) హత్యపై సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.