రాయలసీమలో సమ్మర్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని రాయలసీమ ఉత్తరాంధ్ర హక్కుల ఐక్య వేదిక మానవ హారం నిర్వహించారు.
రాయలసీమలో సమ్మర్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని రాయలసీమ ఉత్తరాంధ్ర హక్కుల ఐక్య వేదిక మానవ హారం నిర్వహించారు. దీంతో పాటు రాయలసీమ ఉత్తరాంధ్రలలో హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు ఓల్డ్ సిటీలోని పాత బస్టాండ్ వద్దగల తెలుగు తల్లి విగ్రహం ఎదుట బుధవారం వందల మంది విద్యార్థులతో మానవ హారాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి టీజీ వెంకటేష్ పాల్గొన్నారు.