చెన్నై ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీ మిస్.. | AC bogiee missing from chennai express | Sakshi
Sakshi News home page

చెన్నై ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీ మిస్..

Published Tue, May 26 2015 4:49 AM | Last Updated on Tue, Oct 2 2018 8:10 PM

AC bogiee missing from chennai express

 విశాఖపట్నం సిటీ: విశాఖ నుంచి సోమవారం చెన్నైకు బయల్దేరాల్సిన వీక్లీ ఎక్స్‌ప్రెస్ (22869)లో ఒక థర్డ్ ఏసీ బోగీ కనిపించకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే అధికారులు సరిగా స్పందించకపోవడంతో వారిపై దాడికి దిగారు. దీంతో  రైలు రెండు గంటల ఆలస్యంగా రాత్రి 9.15 గంటలకు బయల్దేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement