ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడులు | ACB Raids on RTA Check post in penukonda | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడులు

Published Sat, Jun 4 2016 12:28 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB Raids on RTA Check post in penukonda

పెనుకొండ: అనంతపురం జిల్లా పెనుకొండ ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు శనివారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అనధికారికంగా ఉన్న రూ.13,050 నగదును స్వాధీనం చేసుకున్నారు. చెక్‌పోస్ట్ ఇన్‌చార్జ్ మల్లికార్జునతోపాటు, హోంగార్డ్ ప్రసాద్‌పై ఉన్నతాధికారులకు నివేదించనున్నట్టు ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement