తిరుమల ఘాట్ రోడ్డులో 32వ కిలోమీటర్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది.
తిరుమల ఘాట్ రోడ్డులో 32వ కిలోమీటర్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. కొండపైకి వెళ్తున్న జీపు ప్రమాదవశాత్తూ కల్వర్టును ఢీకొట్టడంతో ఇద్దరు తమిళ భక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.