కలెక్టర్ తీరుకు నిరసనగా అఖిలపక్షం ధర్నా | All-party staged a protest against collector | Sakshi
Sakshi News home page

కలెక్టర్ తీరుకు నిరసనగా అఖిలపక్షం ధర్నా

Published Mon, Apr 6 2015 11:30 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

All-party staged a protest against collector

వైఎస్ఆర్ జిల్లా: వైఎస్ఆర్ జిల్లా అభివృద్ధిని కలెక్టర్ కేవీ రమణ అడ్డుకుంటున్నారని, ఆయన తీరుకు నిరసనగా కలెక్టరేట్ ఎదుట అఖిలపక్షం ధర్నా నిర్వహించింది. ప్రజల ఆకాంక్షలకి వ్యతిరేకంగా కలెక్టర్ పని చేస్తున్నారని ధర్నాలో పాల్గొన్న నేతలు అన్నారు.

 

ఈ ధర్నాలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, రఘురామ్ రెడ్డి, రవీంద్రనాధ్ రెడ్డి, అంజత్ భాష, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, మానవహక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement