ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా....? | Is Andhra Pradesh Assembly Sessions Postponed | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 18 2019 4:50 PM | Last Updated on Fri, Jan 18 2019 6:13 PM

Is Andhra Pradesh Assembly Sessions Postponed - Sakshi

సాక్షి, అమరావతి : ఈ నెల చివరన జరగాల్సి ఉన్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడినట్టు తెలుస్తోంది. సాధారణ ఎన్నికలకు ముందు చివరి అసెంబ్లీ సమావేశాలు జనవరి 30వ తేదీ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయని నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే పెన్షన్ల పంపిణీ, కొత్త పథకాల ప్రకటించిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. బడ్జెట్‌ సమావేశాల నిర్వహణకు మరో నోటిఫికేషన్‌ విడుదల చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరి 4నుంచి 11వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement