కన్నాకు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు తొలగింపు | andhra pradesh government cancel to escort Ex Ministers, mlas | Sakshi
Sakshi News home page

కన్నాకు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు తొలగింపు

Published Tue, Aug 12 2014 9:58 AM | Last Updated on Tue, Aug 21 2018 3:16 PM

andhra pradesh government cancel  to escort Ex Ministers, mlas

గుంటూరు : మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను కుదించింది. మొత్తం 39మంది గన్మెన్లను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు బుల్లెట్ ప్రూఫ్ కారు తొలగించింది. కాగా టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారికి మాత్రం ప్రస్తుతం ముగ్గురు గన్మెన్లు ఉండగా, మరో గన్మెన్ను ప్రభుత్వం కేటాయించటం గమనార్హం. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావుకు ఎస్కార్ట్‌ తొలగించింది. దీనికి నిరసనగా ఆయన గన్‌మెన్‌లను నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement