AP Govt Invites Tenders for Internet Connection in Gram Sachivalayams | గ్రామ సచివాలయాలకు సైబర్‌ కళ.. - Sakshi
Sakshi News home page

గ్రామ, వార్డు సచివాలయాలకు ఇంటర్నెట్‌ కల్పనకు టెండర్ల ఆహ్వానం

Published Fri, Oct 18 2019 1:29 PM | Last Updated on Sat, Oct 19 2019 1:36 PM

Ap Government Invites Tenders For Providing Internet Connection To Grama Sachivalayams - Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు ఇంటర్‌నెట్‌ సదుపాయం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తోంది. పంచాయితిరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement