ఎన్నికల పరిశీలకుల్ని మార్చేసిన ఎస్‌ఈసీ | AP Local Body Elections State Election Commission Appoints Observers | Sakshi
Sakshi News home page

ఎన్నికల పరిశీలకుల్ని మార్చేసిన ఎస్‌ఈసీ

Published Tue, Mar 10 2020 6:39 PM | Last Updated on Tue, Mar 10 2020 6:53 PM

AP Local Body Elections State Election Commission Appoints Observers - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకుల్లో ఐదుగురిని మార్చేసింది. 13 జిల్లాలకు సీనియర్ ఐఏఎస్‌ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా నియమించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. నలుగురు ఉన్నతాధికారులను రిజర్వ్‌లో ఉంచింది. శ్రీకాకుళం - బి.రామారావు, విజయనగరం - పీఏ శోభా, విశాఖ - ప్రవీణ్‌ కుమార్‌, తూర్పుగోదావరి - అరుణ్‌కుమార్‌, పశ్చిమగోదావరి - హిమాన్షు శుక్లా, కృష్ణా - శ్రీకేష్‌ బాలాజీరావు, గుంటూరు - కాంతిలాల్‌ దండే, ప్రకాశం - వివేక్‌ యాదవ్‌, నెల్లూరు - పి.బసంత్‌ కుమార్‌, చిత్తూరు - సిద్ధార్థజైన్‌, అనంతపురం - కె.హర్షవర్థన్‌, కర్నూలు - టి.బాబూరావునాయుడు, వైఎస్సార్‌ కడప పి.రంజిత్‌ బాషా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌. రమేష్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
(చదవండి: ఏపీలో మోగిన పుర భేరీ)
(‘ఆయనను ఎదుర్కునే దమ్ములేకే.. ఇవన్నీ’)
(కాకినాడలో జనసేనకు ఝలక్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement