వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు స్టేట్ బ్యాంక్లో అకౌంటెంట్గా పనిచేస్తున్న నాగేశ్వరరెడ్డి చేతివాటం ప్రదర్శించాడు.
కడప: వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు స్టేట్ బ్యాంక్లో అకౌంటెంట్గా పనిచేస్తున్న నాగేశ్వరరెడ్డి చేతివాటం ప్రదర్శించాడు. ఫోర్జరీ సంతకాలు చేసి 18.70 లక్షల రూపాయలను స్వాహా చేశాడు. బ్యాంక్ అధికారులు నాగేశ్వర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.