రుణవిముక్తి లబ్ధిదారుల రెండవ జాబితా సిద్ధం | Beneficiaries second list ready | Sakshi
Sakshi News home page

రుణవిముక్తి లబ్ధిదారుల రెండవ జాబితా సిద్ధం

Published Tue, Dec 9 2014 4:47 PM | Last Updated on Mon, Oct 1 2018 1:21 PM

Beneficiaries second list ready

హైదరాబాద్: రుణవిముక్తి లబ్ధిదారుల రెండవ జాబితాను  ఏపీ ప్రభుత్వం  సిద్ధం చేసింది. రెండవ జాబితాలో 25లక్షల 71వేల మంది పేర్లు ఉన్నాయి. వెరిఫికేషన్ కోసం ఈ సాయంత్రం ఆన్లైన్లో పెడతారు.

నాలుగు వారాలపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆధార్, రేషన్ కార్డు ఉన్నవారినే ఏపీ ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement