యువకుడు మృతి
Published Fri, Feb 24 2017 9:19 PM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM
కర్నూలు: కోడుమూరు మండలం పలకుర్తిలో బైక్ బోల్తా పడి యువకుడు మృతి చెందాడు.
అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కోనసాగాస్తున్నారు.
Advertisement
Advertisement