బైక్ పై వెళుతున్న వ్యక్తులను ఓ లారీ ఢీకొట్టిన ఘనటలో బైక్ పై వెళుతున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. నకిరికల్లుకు చెందిన మధు, లక్ష్మీనారాయణ ఈ ప్రమదంలో మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బైకును ఢీకొట్టిన లారీ - ఇద్దరి మృతి
Published Wed, Oct 21 2015 1:39 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement