ప్రశాంతి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు | Bomb threat to Prashanthi Express | Sakshi
Sakshi News home page

ప్రశాంతి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు

Published Sat, May 24 2014 2:50 PM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM

విశాఖపట్నం-బెంగళూరు ప్రశాంతి ఎక్స్ప్రెస్లో బాంబు పెట్టినట్టుగా బెదిరింపులు వచ్చాయి.

విశాఖపట్నం: విశాఖపట్నం-బెంగళూరు ప్రశాంతి ఎక్స్ప్రెస్లో బాంబు పెట్టినట్టుగా బెదిరింపులు వచ్చాయి. దీంతో శనివారం మధ్యాహ్నం దువ్వాడ రైల్వే స్టేషన్లో రైలు ఆపివేశారు. బాంబు స్క్వాడ్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి రైల్లో క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement