
సహాయక చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి: బొత్స
హైదరాబాద్: ప్రచారానికి కాకుండా హుదూద్ తుఫాన్ బాధితులకు తగిన సహాయ చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ పీసీసీ చీఫ్ బొత్స తెలిపారు.
తుఫాన్ తీవ్రతను ముందుగానే ఉహించి.. అధికారులును విశాఖకు తరలించి ఉంటే సహాయక చర్యలు వేగంగా జరిగేవని బొత్స అభిప్రాయపడ్డారు.
ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇక నెల జీతాన్ని, మాజీలు ఒక నెల పెన్షన్ ను బాధితులకు విరాళంగా ఇవ్వనున్నట్టు బొత్స తెలిపారు.