శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. లావేరు మండలం బుడుమూరు వద్ద ఈరోజు ఉదయం ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కన పాదచారులపైకి దూసుకు వెళ్లింది. ఈ సంఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కారు బీభత్సం, నలుగురు దుర్మరణం
Published Fri, Jun 20 2014 8:35 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement