విభజనపై సుప్రీంలో సవాల్ చేస్తాం: ఏపీ రాష్ట్ర పరిరక్షణ వేదిక | case files on supreme court due to state bifurcation,says AP State Parirakshana Vedika | Sakshi
Sakshi News home page

విభజనపై సుప్రీంలో సవాల్ చేస్తాం: ఏపీ రాష్ట్ర పరిరక్షణ వేదిక

Published Fri, Oct 11 2013 1:59 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

case files on supreme court due to state bifurcation,says AP State Parirakshana Vedika

రాష్ట్ర విభజనపై కేంద్రం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం)ను బహిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక శుక్రవారం హైదరాబాద్లో డిమాండ్ చేసింది. విభజన అంశంపై కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించింది. 

 

దీనిపై సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామంది.   జీవోఎంకు సహకరిస్తే విభజనకు సహకరించినట్లే ఆని అభిప్రాయపడ్డింద. అసెంబ్లీని సమావేశ పరచి తెలంగాణపై తీర్మానం పెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement