విశాఖ స్టీల్ ప్లాంట్లో సీబీఐ సోదాలు | Central Bureau of Investigation raids on steel plant in visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖ స్టీల్ ప్లాంట్లో సీబీఐ సోదాలు

Published Fri, May 9 2014 2:19 PM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM

Central Bureau of Investigation raids on steel plant in visakhapatnam

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మార్కెటింగ్ విభాగంపై సీబీఐ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు చేశారు. విభాగంలోని పలు కీలక ఫైళ్లు, పత్రాలను సీబీఐ అధికారులు ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు. అలాగే మార్కెటింగ్ విభాగం డీజీఏం నివాసంలో కూడా తనిఖీలు చేపట్టారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ మార్కెటింగ్ విభాగంలో ఇటీవల పలు కొనుగోళ్లు జరిగాయి. ఈ సందర్బంగా సదరు కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సీబీఐ విశాఖ స్టీల్ ప్లాంట్పై దాడులు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement