'అవినీతికి చొక్కా, ప్యాంటు వేస్తే..' | chandra babu bribery case Insult to the People of Andhra Pradesh:roja | Sakshi
Sakshi News home page

'అవినీతికి చొక్కా, ప్యాంటు వేస్తే..'

Published Thu, Jun 11 2015 9:52 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

chandra babu bribery case Insult to the People of Andhra Pradesh:roja

తిరుపతి: అవినీతికి చొక్కా, ప్యాంటు వేస్తే అది సీఎం చంద్రబాబునాయడని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. చంద్రబాబు అవినీతి వల్ల పక్క రాష్ట్రాల్లో పరువు పోయిందని, ఇతర రాష్ట్రాల్లో తెలుగువాళ్లు తల ఎత్తుకొని తిరగకుండా చంద్రబాబు చేశారన్నారు. జిల్లాకు తాగు, సాగు నీరివ్వని చంద్రబాబు చిత్తూరు జిల్లా పరువు తీశారని, రోజుకో పార్టీ గొడుగు మార్చే నాయకులకు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తున్నారని రోజా మండిపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement