'గన్కల్చర్ ను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు' | chandrababu encourage gun culture, says malladi Vishnu | Sakshi
Sakshi News home page

'గన్కల్చర్ ను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు'

Published Sun, Sep 28 2014 7:24 PM | Last Updated on Sat, Sep 2 2017 2:04 PM

'గన్కల్చర్ ను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు'

'గన్కల్చర్ ను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు'

శాంతిభద్రతలు కాపాడతామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు గన్ కల్చర్ ను ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు.

విజయవాడ: రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గన్ కల్చర్ ను ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు.

దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి చెందిన 14 ఎకరాల భూమిని సిద్ధార్థ్ కాలేజీ యాజమాన్యం అక్రమంగా వాడుకుంటోందని తెలిపారు. ఆ భూములను ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. అధికారులపై ఒత్తిడి పెంచి పెన్షన్ కార్డులు తొలగిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement