పోలీసు అధికారులతో సీఎం భేటీ | chandrababu naidu held a meeting with police officials | Sakshi
Sakshi News home page

పోలీసు అధికారులతో సీఎం భేటీ

Published Sun, Oct 25 2015 1:43 PM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM

chandrababu naidu held a meeting with police officials

సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం  పోలీసు అధికారులతో భేటీ అయ్యారు. విజయవాడ లోని క్యాంప్ ఆఫీసులో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని శాంతి భద్రతల అంశంపై సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణపై ఐదేళ్ల రికార్డును తయారు చేయాలని అధికారులకు బాబు సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement