టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్ర పేరిట మళ్లీ వస్తే తరిమి తరిమి కొట్టండని అద్దంకి మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పిలుపు ఇచ్చారు.
ఒంగోలు: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్ర పేరిట మళ్లీ వస్తే తరిమి తరిమి కొట్టండని అద్దంకి మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పిలుపు ఇచ్చారు. చంద్రబాబు తెలంగాణలో ఒక మాట సీమాంధ్రలో మరో మాట మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఓట్లు, సీట్లు కోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించాలని చూస్తోందని రవికుమార్ అన్నారు.