ఇంటర్ పబ్లిక్ పరీక్షలు(ఐపీఈ)-2014 షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఒకేషనల్ విద్యార్థులకు కూడా కొత్త షెడ్యూల్ వర్తిస్తుందని, అయితే ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ పరీక్ష యథావిధిగా జనవరి 31న జరుగుతుందని తెలిపింది. ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి మార్చి 4 వరకు నిర్వహించనున్నట్టు బోర్డు పేర్కొంది.
ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పు
Published Fri, Dec 13 2013 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
Advertisement
Advertisement