కల్తీ మద్యం బాధితులను పరామర్శించిన చినరాజప్ప | chinarajappa Visited victims of adulterated alcohol | Sakshi
Sakshi News home page

కల్తీ మద్యం బాధితులను పరామర్శించిన చినరాజప్ప

Published Mon, Dec 7 2015 7:28 PM | Last Updated on Sun, Sep 3 2017 1:38 PM

chinarajappa Visited victims of adulterated alcohol

కల్తీ మద్యం విక్రయ దారులను చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని ఉప ముఖ్య మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. విజయవాడలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన సోమవారం పరామర్శించారు. ఈ సదర్భంగా మీడియాతో మాట్లాడారు. బాధితులకు మద్యం విక్రయదారుల నుంచే నష్ట పరిహరం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement