ఐదు రోజుల పాటు చిరుధాన్యాల ప్రదర్శన | Cirudhanyala display for five days | Sakshi
Sakshi News home page

ఐదు రోజుల పాటు చిరుధాన్యాల ప్రదర్శన

Published Fri, Jan 30 2015 6:54 AM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM

Cirudhanyala display for five days

సాక్షి, హైదరాబాద్ : వర్షాభావ పంటలు పండించే రైతులను ప్రోత్సహించడానికి చిరు ధాన్యాల ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం తెలిపారు. ఈ ప్రదర్శన ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు చెప్పారు. రాగి, జొన్న, సజ్జ తదితర చిరుధాన్యాలు పండించే రైతులకు సదస్సు కూడా నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement