కాంగ్రెస్ కరువు యాత్ర | Congress press note | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ కరువు యాత్ర

May 13 2016 3:38 PM | Updated on Mar 18 2019 7:55 PM

రాష్ట్రంలో ఉన్న కరువు పరిస్థితులను సమీక్షించేందుకు పీసీసీ అధ్యక్షులు ఎన్.రఘువీరా రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బృందం మే 14,15 తేదీల్లో జిల్లాల్లో పర్యటించనుంది.

హైదరాబాద్ : రాష్ట్రంలో ఉన్న కరువు పరిస్థితులను సమీక్షించేందుకు పీసీసీ అధ్యక్షులు ఎన్.రఘువీరా రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బృందం మే 14,15 తేదీల్లో జిల్లాల్లో పర్యటించనుంది. 14వ తేదీ ఉదయం 10 గంటలకు విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపాలెం మండలంలోని కొత్తూరు గ్రామం, అనంతరం సాయంత్రం 4 గంటలకు తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలంలోని మండపం గ్రామాల్లో పర్యటించనున్నారు. 15 వ తేదీన ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలోని చింతలపూడి గ్రామంలో పర్యటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement