విజయవాడలో కంట్రోల్ రూం ఏర్పాటు
Published Tue, Jul 18 2017 3:33 PM | Last Updated on Tue, Sep 5 2017 4:19 PM
విజయవాడ: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. ఎక్కడైన విపత్కర పరిస్థితులు తలెత్తితే ప్రజలు వెంటనే మచిలీపట్టణంలో 08672-252572, విజయవాడలో 0866-247484 నంబర్లకు ప్రజలు ఫోన్ చేయవచ్చని ఆయన తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారని వెల్లడించారు.
Advertisement
Advertisement