
'పుష్కర పనులపై విచారణ చేపట్టాలి'
పుష్కర పనుల నాణ్యాతా, ప్రమాణాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం రాజమండ్రి మున్సిపల్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
రాజమండ్రి: పుష్కర పనుల నాణ్యాతా, ప్రమాణాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం రాజమండ్రి మున్సిపల్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. పుష్కర పనులపై తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.