'రికార్డుల్లో తప్పులకు తహశీల్దార్లదే బాధ్యత' | Deputy CM K E Krishna murthy attends 'Mee Intiki- Mee Bhoomi' Program in Kurnool | Sakshi
Sakshi News home page

'రికార్డుల్లో తప్పులకు తహశీల్దార్లదే బాధ్యత'

Published Thu, Aug 13 2015 6:32 PM | Last Updated on Wed, Aug 29 2018 8:01 PM

Deputy CM K E Krishna murthy attends 'Mee Intiki- Mee Bhoomi' Program in Kurnool

కర్నూలు రూరల్ : మండల పరిధిలోని భూ రికార్డుల్లో తప్పిదాలు జరిగితే అందుకు తహశీల్దార్లే బాధ్యత వహించాలని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. గురువారం ఆయన కర్నూలు రూరల్ మండలం పసుపుల గ్రామంలో జరిగిన 'మీ ఇంటికి- మీ భూమి' కార్యక్రమంలో పాల్గొన్నారు. రెవెన్యూ రికార్డులు సక్రమంగా ఉండేలా చూడాలని, వివాదాలు రాకూడదని చెప్పారు. రైతులు తమ భూముల వివరాలను సక్రమంగా నమోదయ్యేలా చూసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement