అక్కడ బిలబిల ... ఇక్కడ వెలవెల ! | devotees centered at one place and remaining are empty | Sakshi

అక్కడ బిలబిల ... ఇక్కడ వెలవెల !

Published Fri, Jul 17 2015 3:31 PM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

కోటిలింగాల ఘాట్‌లో భక్తుల రద్దీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంది.

కోటిలింగాల ఘాట్ (రాజమండ్రి) : కోటిలింగాల ఘాట్‌లో భక్తుల రద్దీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంది. అధికారులు యాత్రికులను ఖాళీగా ఉన్నచోట్లకి తరలించకపోవడంతో దాదాపు ఒకే ప్రాంతంలో ఎక్కువ మంది స్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో పలు ప్రాంతాలు రద్దీగా మారుతుండగా కొన్ని ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. ఒకే ప్రాంతంలో రద్దీ ఎక్కువగాా ఉండటంతో భక్తులు సైతం పలు ఇక్కట్లకు గురౌతున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించి ఘాట్‌లో రద్దీ తక్కువగా ఉన్న ప్రాంతాలకు భక్తులను తరలిస్తే భక్తులందరూ సౌకర్యవంతంగా స్నానాలు ఆచరించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement