విద్యత్‌ఘాతంతో లైన్‌మెన్ మృతి
Published Thu, Mar 9 2017 11:52 AM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM
విజయనగరం: ట్రాన్స్‌ఫార్మర్‌పై ఫ్యూజ్ మారుస్తుండగా, విద్యుత్‌ఘాతానికి గురై లైన్‌మెన్ మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని గాజలరేగా కామాక్షి దాల్‌మిల్లులో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముండే మహ్మద్ రషీద్ విద్యుత్ శాఖలో లైన్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఈ గురువారం ఉదయం దాల్‌మిల్లులో ఫ్యూజ్ పోయిందని సమాచారం రావడంతో అక్కడికి చేరుకున్న రషీద్ ఫ్యూజ్ మారుస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ఘాతానికి గురై మృతిచెందాడు.
Advertisement
Advertisement