దాసరిపై ఈడీ మనీలాండరింగ్ కేసు | Enforcement Directorate lodges money laundering case against former Union Minister Dasari Narayana Rao | Sakshi
Sakshi News home page

దాసరిపై ఈడీ మనీలాండరింగ్ కేసు

Published Mon, May 5 2014 6:32 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

దాసరిపై ఈడీ మనీలాండరింగ్ కేసు - Sakshi

దాసరిపై ఈడీ మనీలాండరింగ్ కేసు

న్యూఢిల్లీ: బోగ్గు కుంభకోణం కేసులో మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు, ఎంపీ నవీన్ జిందాల్ లపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.
 
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దాసరి నారాయణ రావును ఇటీవల సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఒడిశాలోని తలబిరా-II కోల్ బ్లాక్ కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement