ఫలక్నుమా లో మంటలు:భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు | falaknuma express fire accident | Sakshi
Sakshi News home page

ఫలక్నుమా లో మంటలు:భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు

Published Sat, Jan 18 2014 7:40 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

falaknuma express fire accident

శ్రీకాకుళం: ఫలక్నుమా ఎక్స్ప్రెస్ లో శనివారం అకస్మికంగా మంటలు వ్యాపించాయి. జిల్లాలోని నందిగామ మండలం రౌతుపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు వ్యాపించడాన్ని రైల్వే సిబ్బంది పసిగట్టడంతో ట్రైన్ ను నిలిపివేశారు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ పరిణామానికి ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ట్రైన్ ను నిలిపి వేసిన అనంతరం మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం మరమ్మత్తులు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement