రైలుపట్టాలపై కూలిన ప్రహరీ | fence collapse at railway station in srikakulam district | Sakshi
Sakshi News home page

రైలుపట్టాలపై కూలిన ప్రహరీ

Published Tue, Jun 28 2016 11:17 AM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM

fence collapse at railway station in srikakulam district

పలాస: శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్ వద్ద పట్టాలపై రక్షణ గోడ కూలి పడింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం వద్ద ఉన్న రక్షణ గోడ బాగా నానడంతో సోమవారం అర్థరాత్రి ఆ గోడ దాదాపు 400 మీటర్ల మేర కూలి పట్టాలపై పడింది. దీంతో అధికారులు ఆ ప్లాట్‌ఫాంపైకి రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. గూడ్స్ రైళ్లు మాత్రమే ఆ ప్లాట్‌ఫాంపైకి వస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement