హైదరాబాద్: పారిశ్రామిక కార్మికుల డీఏను నిర్ణయించేందుకు వినియోగించే ‘వినియోగదారుల ధరల సూచిక’లను శుక్రవారం కార్మిక శాఖ విడుదల చేసింది. 2014 జూన్‌తో ముగిసిన అర్ధ వార్షికానికి సంబంధించి పారిశ్రామిక కార్మికులకు 1116 పాయింట్లు.. పార్ట్-2లో ని వ్యవసాయ కార్మికులకు 822 పాయింట్లు కేటాయిం చింది. ఈ పాయింట్లు 2014 అక్టోబర్ 1 నుంచి 2015 మార్చి 31 వరకు అమలులోకి ఉంటాయని తెలిపింది.