మావో ప్రభావిత ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరం | Free medical camp conducted in maoist affected area | Sakshi
Sakshi News home page

మావో ప్రభావిత ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరం

Published Mon, Dec 14 2015 8:09 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

Free medical camp conducted in maoist affected area

జీకే వీధి (విశాఖపట్నం) : మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన జీకే వీధి మండలం సిరిబాలలో సోమవారం చింతపల్లి డీఎస్పీ రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. సుమారు 500 మంది రోగులకు ఉచితంగా వైద్యం అందించి మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో ఆరుగురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement