'గల్లా జయదేవ్కు తప్పుడు సమాచారం ఇచ్చారు' | galla jayadev given wrong information, says cm ramesh | Sakshi
Sakshi News home page

'గల్లా జయదేవ్కు తప్పుడు సమాచారం ఇచ్చారు'

Published Sat, Apr 11 2015 4:51 PM | Last Updated on Sat, Mar 23 2019 9:06 PM

'గల్లా జయదేవ్కు తప్పుడు సమాచారం ఇచ్చారు' - Sakshi

'గల్లా జయదేవ్కు తప్పుడు సమాచారం ఇచ్చారు'

ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్కు ఈనెల 4వ తేదీన జరిగిన ఎన్నికలు చెల్లవని తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ చెప్పారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఈనెల 19వ తేదీన మళ్లీ ఎన్నికలు జరుగుతాయని ఆయన అన్నారు.


అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు మరో ఎంపీ గల్లా జయదేవ్కు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని రమేష్ తెలిపారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి అనుమతితోనే తాను ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement