► ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి
రాజమహేంద్ర వరం సిటీ: పెట్టుబడిదారీ వ్యవస్థకు కొమ్ముకాస్తున్న మోదీ ప్రభుత్వ పాలనపై దేశంలోని అన్ని కార్మిక సంఘాలతో కలసి సెప్టెంబర్ 2న సార్వత్రిక సమ్మె నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి తెలిపారు. ఆదివారం ఏపీలోని రాజమహేం ద్రవరంలో జరిగిన ఐఎన్‌టీయూసీ ఉభయ తెలుగు రాష్ట్రాల 185వ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
సెప్టెంబర్ 2న సార్వత్రిక సమ్మె
Published Mon, Aug 1 2016 3:08 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
Advertisement
Advertisement