ఆప్రకటించాలని, ప్రభుత్వం ఇప్పటికే భృతిని నిర్ధారించి ఉంటే ఇతర శాఖల ఉద్యోగుల కంటే ఆర్టీసీ కార్మికులకు వేర్టీసీ కార్మికులకు 50 శాతం మధ్యంతర భృతి(ఐఆర్)ని వెంటనే తనంలో ఉన్న 19 శాతం వ్యత్యాసాన్ని కలపాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) సర్కారును డిమాండ్ చేసింది.
సాక్షి, హైదరాబాద్: ఆప్రకటించాలని, ప్రభుత్వం ఇప్పటికే భృతిని నిర్ధారించి ఉంటే ఇతర శాఖల ఉద్యోగుల కంటే ఆర్టీసీ కార్మికులకు వేర్టీసీ కార్మికులకు 50 శాతం మధ్యంతర భృతి(ఐఆర్)ని వెంటనే తనంలో ఉన్న 19 శాతం వ్యత్యాసాన్ని కలపాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) సర్కారును డిమాండ్ చేసింది. జీతభత్యాల సవరణపై యూని యన్ నేతలతో పే కమిటీ శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈయూ ఈ మేరకు డిమాండ్ చేసినట్టు ఈయూ ప్రధాన కార్యదర్శి పద్మాకర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
శాశ్వత ప్రాతిపదికనే పోస్టుల భర్తీ: ఎన్‌ఎంయూ డిమాండ్
ఆర్టీసీలో శ్రామిక్, మెకానిక్స్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తూ డ్రైవర్, కండక్టర్ పోస్టులకు మాత్రం కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు జరపడం ఏమిటని ఎన్‌ఎంయూ ప్రశ్నించింది. ఈ విధానానికి వెంటనే స్వస్తి పలకాలని యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు నాగేశ్వరరావు, మహమూద్‌లు డిమాండ్ చేశారు.