ఘనంగా ఈద్-ఉల్-ఫితర్ | Grand eid ul fitr celebrations | Sakshi
Sakshi News home page

ఘనంగా ఈద్-ఉల్-ఫితర్

Jul 30 2014 2:27 AM | Updated on Oct 16 2018 6:01 PM

ఘనంగా ఈద్-ఉల్-ఫితర్ - Sakshi

ఘనంగా ఈద్-ఉల్-ఫితర్

జిల్లా వ్యాప్తంగా మంగళవారం ముస్లింలు రంజాన్‌ను ఘనంగాజరుపుకున్నారు. కడపలోని బిల్టప్ ఈద్గా మైదానంలో ఎమ్మెల్యే అంజాద్ బాషాతో పాటు వేలాదిమంది ముస్లింలు ప్రార్థనలుచేశారు.

జిల్లా వ్యాప్తంగా మంగళవారం ముస్లింలు రంజాన్‌ను ఘనంగాజరుపుకున్నారు. కడపలోని బిల్టప్ ఈద్గా మైదానంలో ఎమ్మెల్యే అంజాద్ బాషాతో పాటు వేలాదిమంది ముస్లింలు ప్రార్థనలుచేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మత పెద్ద ముఫ్తీ న్యాయమతుల్లా సాహేబ్ పండుగ సందేశం ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement