భారీ వర్షాలు..ఆందోళనలో గ్రామస్తులు | Heavy Rains In East Godavari District | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలతో గట్టుకు గండి..ఆందోళనలో గ్రామస్తులు

Published Wed, Jul 15 2020 12:00 PM | Last Updated on Wed, Jul 15 2020 12:53 PM

Heavy Rains In East Godavari District - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు మామిడికుదురు మండలం కరవాకలో గట్టుకు గండి పడింది. వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఇళ్ల చుట్టూ ఉన్న ఇసుక కొట్టుకుపోయి ఇళ్ళు ఎక్కడ కూలి పోతాయోనని స్థానిక మత్స్యకారులు భయాందోళనగకు గురవుతున్నారు. కాగా ఇప్పటివరకు ఈ విషయంపై అధికారులు ఏ విధంగానూ స్పందించ పోవడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (నేడు ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement