కళాకారులకు సన్మానం | honor to the artists | Sakshi
Sakshi News home page

కళాకారులకు సన్మానం

Published Sat, Feb 7 2015 7:06 PM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM

honor to the artists

విజయనగరం కల్చరల్: స్థానిక లలిత కళా పరిషత్ భవనంలో జరిగిన  కార్యక్రమంలో 150 మంది కళాకారులను సన్మానించారు. విజయనగరం జిల్లా కేంద్రంలో కురుబ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కురుబ సంఘం నేతలు పరశురాం, శంకరనారాయణతోపాటు ఎమ్మెల్యే పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement