హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం లోటస్ పాండ్ గురువారం కూడా జన సంద్రమైంది. జగన్‌ను చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తున్నారు. అభిమానులను ఆయన... కాసేపట్లో వీరిని కలవనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యకర్తలు, అభిమానులను కలుస్తారు. దాంతో తమ అభిమాన నేతను చూసేందుకు తరలి వస్తున్నారు.