భర్త చేతిలో భార్య హతం | husband killed his wife in vizianagaram district | Sakshi
Sakshi News home page

భర్త చేతిలో భార్య హతం

Published Fri, Apr 29 2016 11:25 AM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

husband killed his wife in vizianagaram district

విజయనగరం: విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. అగ్ని సాక్షిగా తాళి కట్టిన భర్తే కాలయముడయ్యాడు. ఎల్.కోట మండలం రెల్లి గైరమ్మపేట గ్రామానికి చెందిన వెంకటరమణ తన భార్య అప్పలకొండను గురువారం రాత్రి కత్తితో అత్యంత దారుణంగా నరికి చంపాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement