అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు: భూమా | I am not afraid of cases : ysrcp mla bhuma nagireddy | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు: భూమా

Published Tue, Dec 2 2014 1:05 PM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM

I am not afraid of cases : ysrcp mla bhuma nagireddy

కర్నూలు : ప్రజా ప్రతినిధులపై రౌడీషీట్ నమోదు చేస్తూ అధికార పార్టీ కక్ష సాధింపుకు పాల్పడుతోందని నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ఆయన మంగళవారమిక్కడ పేర్కొన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement