ఆర్టీసీ కార్మికులు ఏదైనా నివేదిక ఇస్తే.. పైస్థాయికి పంపుతామని ఏఎస్పీ రత్న తెలిపారు.
చిత్తూరు:ఆర్టీసీ కార్మికులు ఏదైనా నివేదిక ఇస్తే.. పైస్థాయికి పంపుతామని ఏఎస్పీ రత్న తెలిపారు. విధి నిర్వహణలో భాగంగానే ఆర్టీసీ కార్మికులపై లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
చైనా స్మగ్లర్ హింగ్ యాంగ్ ను నెల్లూరు జైలుకు పంపామని.. తిరిగి పోలీసుల విచారణ కోసం అతన్ని అదుపులోకి తీసుకోనున్నట్లు తెలిపారు. వారంలోగా ఎర్రచందనం అక్రమ రవాణాతో సంబంధం ఉన్న అధికారుల పేర్లు వెల్లడిస్తామన్నారు.